* Song:- “ కృప వెంబడి కృపతో ”
Share
Song:- “ కృప వెంబడి కృపతో ” ~~~~~~~~~~~~~~~~~~~~~*
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా !!2!! నను కరునించిన నాయేసయ్యా !! కృప వెంబడి కృపతో !!
నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా !!2!! అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరించలేను నా యేసయ్యా !!2!! నా యెడల నీకున్న వాంఛలన్నియు.... !! కృప వెంబడి కృపతో !!
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని !!2!! విడువక ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా !!2!! ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా.... !! కృప వెంబడి కృపతో !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
