* Song:-“పశువులా పాకలో మరియమ్మ గర్భాన”
Share
Song:-“పశువులా పాకలో మరియమ్మ గర్భాన” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!2!! ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా.... పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!
ఐదు రొట్టెలు.... రెండు చేపలు.... ఐదు వేలకు పెట్టేనురో.... !!2!! పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! ఐదు రొట్టెలు.... రెండు చేపలు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!
కుంటోళ్ళు గుడ్దోళ్ళు చెవిటోళ్ళు ముగోళ్ళు !!2!! స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా.... పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! కుంటోళ్ళు గుడోళ్ళు చెవిటోళ్ళు ముగోళ్ళు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!
చచ్చినోళ్ళను లేపినాడు గాలి తుఫానాపినాడు !!2!! నీటి మీద నడిచేనురో ఓరన్నో యేసన్నా.... పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! చచ్చినోళ్ళను లేపినాడు గాలి తుఫానాపినాడు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!
మరిన్ని ఆరాధన గీతాలకు దర్శించండి.... ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
Tha Gate Of Heaven Facebook Page....
Always Good News.
