* Song:-“పశువులా పాకలో మరియమ్మ గర్భాన”

May 28, 2016, 07:33 PM

  • Song:-“పశువులా పాకలో మరియమ్మ గర్భాన” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!2!! ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా.... పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!

  • ఐదు రొట్టెలు.... రెండు చేపలు.... ఐదు వేలకు పెట్టేనురో.... !!2!! పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! ఐదు రొట్టెలు.... రెండు చేపలు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!

  • కుంటోళ్ళు గుడ్దోళ్ళు చెవిటోళ్ళు ముగోళ్ళు !!2!! స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా.... పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! కుంటోళ్ళు గుడోళ్ళు చెవిటోళ్ళు ముగోళ్ళు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!

  • చచ్చినోళ్ళను లేపినాడు గాలి తుఫానాపినాడు !!2!! నీటి మీద నడిచేనురో ఓరన్నో యేసన్నా.... పాపులకొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా.... !!2!! !! చచ్చినోళ్ళను లేపినాడు గాలి తుఫానాపినాడు !! !! పశువులా పాకలో మరియమ్మ గర్భాన !!

  • మరిన్ని ఆరాధన గీతాలకు దర్శించండి.... ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • Tha Gate Of Heaven Facebook Page....

  • Always Good News.