* Song:-“నేను యేసుని చూచే సమయం”
Share
Song:-“నేను యేసుని చూచే సమయం” ~~~~~~~~~~~~~~~~~~~~~~*
నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే.... శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... !! శుభప్రదమైన యీ నిరిక్షణతో !! !! నేను యేసుని చూచే సమయం !!
అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా !!2!! ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . !!2!! !! నేను యేసుని చూచే సమయం !!
రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... !!2!! గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును !!2!! !! నేను యేసుని చూచే సమయం !!
అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి !!2!! నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను !!2!! !! నేను యేసుని చూచే సమయం !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
