* Song:-“ సేవకుడా నీభాగ్యమైంత గొప్పది ”
Share
Song:-“ సేవకుడా నీభాగ్యమైంత గొప్పది ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
సేవకుడా నీభాగ్యమైంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది !!2!! భాలవంతుడుగా ఉండుమా. . . . క్రీస్తు యేసు కృపతో నిండుమా. . . . !!2!! !! సేవకుడా నీభాగ్యమైంత గొప్పది !!
తుచ్ఛమైన వాటి కొరకు పరుగులిడుదువా ? హెచ్చరించ మాట వినక వెనుకపడుదువా ? !!2!! రోషముగల వాడు నీ దేవుడు. . . . క్రమములేని సేవను సహించడు. . . . నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. . . .!!2!! !! సేవకుడా నీభాగ్యమైంత గొప్పది !!
చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా ? ఉన్నత బహుమానాలు కోల్పోదువా ? !!2!! నిను పిలచిన వాడు సంపన్నుడు. . . . కోరతేమి నీకు రాన్నియ్యడు. . . . సర్వసమృద్ధి కలిగించి పోషిస్తాడు. . . .!!2!! !! సేవకుడా నీభాగ్యమైంత గొప్పది !!
సొంత మార్గములను నీవు ఎంచుకొందువా ? దైవచిత్తమునకు విలు ఉంచకుందువా ? !!2!! నమ్మదగినవాడు శ్రీ యేసుడు. . . . శ్రమలోను నిన్ను విడిచిపెట్టాడు. . . . తగిన సమయములో అధికముగా యెచ్చిస్తాడు !!2!! !! సేవకుడా నీభాగ్యమైంత గొప్పది !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
