* Song :- " జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా "

Jun 09, 2016, 07:33 PM

  • Song :-"జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా.... స్తుతి మహిమలు నీకే.... నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే.... నా ఆనందము నీవే.... నా ఆరాధనా నీవే.... !! నా అతిశయము నీవే.... !! జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. . . .

  • నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా !!2!! నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా !!2!! జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే....!!2!!

  • నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి !!2!! నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై వుంచావా !!2!! జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే....!!2!!

  • నా తండ్రి కుమారా పరిశుధాత్ముడా !!2!! త్రియేక దేవా ఆది సంభూతుడ నిను నేనేమని ఆరాదించెద !!2!! !! జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.