* Song:-“జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం”
Share
Song:-“జీవితములో నేర్చుకున్నాను ఒక పాఠం” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరులేరనే ఒక సత్యం !!2!! సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా.... ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా.... !! జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం !!
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం. . . . నిరతము యేసును స్తుతియించాలని కుడగట్టుకున్నాను శక్తంతయు. . . . నిరతము యేసును చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము.... ఆ యేసే గొప్ప సత్యము.... !!2!! !! జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం !!
నిర్మించుకున్నాను నా జీవితం. . . . సతతము యేసులో జీవించాలని ప్రయణిస్తూవున్నాను నా బ్రతుకులో. . . . యేసయ్య చిత్తమును జరిగించాలని ఆ యేసే సత్య మార్గము.... ఆ యేసే నిత్య జీవము.... !!2!! !! జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
