* Song:- “ సముద్రమంతా సిరాతో వ్రాసినా ”

Jun 15, 2016, 07:33 PM

  • Song:- “ సముద్రమంతా సిరాతో వ్రాసినా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా ప్రాణమా. . . . ఏలనే తొందర నీకు.... ఏమని పాడెద నీవు.... ఎంతని పోగడేదవు. . . . !!2!!

  • సముద్రమంతా.... సిరాతో వ్రాసినా.... ఆకాశమే సరిపదడే నా యేసు ప్రేమను కొలువ !!2!! !! నా ప్రాణమా.... ఏలనే తొందర నీకు !!

  • దుప్పి నీటి వాగు కొరకు ఆశించునట్లు నా ప్రాణము నా దేవా తృష్ణగోనుచున్నది జీవముగల దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చెదను.... ఎలా నే కనబడుదు !!2!! ఆశతీరా కన్నీళ్ళతో నీ పాదాలు కడిగేదను !!2!! !! నా ప్రాణమా.... ఏలనే తొందర నీకు !!

  • హీర్మోను పర్వతమునుండి మిసారు కొండనుండియు నేను నిన్ను నా దేవా జ్ఞాపకము చేసుకోనుచున్నా ఈ అలలన్నియు.... తరంగములన్నియు.... నా మీద పోర్లిపారిన నీ కృప నను విడిపోదు !!2!! నా జీవదాత నీ సన్నిధి నా తోడుగా ఉండును !!2!! !! నా ప్రాణమా.... ఏలనే తొందర నీకు !! !! సముద్రమంతా.... సిరాతో వ్రాసినా.... !!

  • నా ప్రాణమా. . . .

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.