* Song:- “ ప్రేమించెదన్ అధికముగా ”

Jun 18, 2016, 04:38 PM

  • Song:- “ ప్రేమించెదన్ అధికముగా ” ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ప్రేమించెదన్ అధికముగా. . . . అరాధింతున్ ఆసక్తితో. . . . !!2!! పూర్ణ మనసుతో ఆరాధింతున్.... పూర్ణ బలముతో ప్రేమించెదన్.... ఆరాధనా ఆరాధనా.... ఆరాధనా ఆరాధనా.... !!2!!

  • ఎబినేజరే.... ఎబినేజరే.... ఇంత వరకూ ఆదుకున్నావు.... !!2!! ఇంత వరకూ ఆదుకున్నావు.... నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్.... పూర్ణ బలముతో ప్రేమించెదన్.... ఆరాధనా ఆరాధనా.... ఆరాధనా ఆరాధనా.... !!2!!

  • ఎల్రోయి.... ఎల్రోయి.... నన్ను చూచావే వందనమయ్య.... !!2!! నన్ను చూచావే వందనమయ్య.... నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్.... పూర్ణ బలముతో ప్రేమించెదన్.... ఆరాధనా ఆరాధనా.... ఆరాధనా ఆరాధనా.... !!2!!

  • యెహోవా రఫా.... యెహోవా రఫా.... స్వస్థపరచావే వందనమయ్య.... !!2!! స్వస్థపరచావే వందనమయ్య.... నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్.... పూర్ణ బలముతో ప్రేమించెదన్.... ఆరాధనా ఆరాధనా.... ఆరాధనా ఆరాధనా.... !!2!! !! ప్రేమించెదన్ అధికముగా. . . . !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.