* Song :- " ఈ రోజు సజీవునిగా "
Share
Song :- " ఈ రోజు సజీవునిగా " ~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే రక్షణానందబరితుడనై కృతజ్ఞతా స్తుతి చేలింతునయ్యా నిత్యము నీ... సన్నిదిలో.... కృతజ్ఞతా స్తుతి చేలింతునయ్యా నిత్యము నీ... సన్నిదిలో....
ఆకర్షించెను నీ ప్రేమ నన్ను సుందరుడా.... మనోహరుడా.... !!2!! యేసయ్యా నీ ప్రేమలోనే మనస్సుకు నెమ్మది ఆధరణ దొరికే !!2!! ఆ హల్లెలూయా.... ఆ హల్లెలూయా....!!2!!
మరుగై ఉన్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియచేసితివి !!2!! ఆత్మ దీపం వెలిగించి నాలో నీతో నడచుటకు కృప చూపితివే !!2!! ఆ హల్లెలూయా.... ఆ హల్లెలూయా.... !!2!!
నూతన యెరూషలెం నా నివాసమని నూతన సృష్టిగా నను మార్చినావు !!2!! నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురుచూస్తూ జీవింతునయ్యా ఆ హల్లెలూయా.... ఆ హల్లెలూయా.... !!2!! !! ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే !!
మరిన్ని వివరాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
