* Song:-"ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా"

Jun 22, 2016, 06:22 PM

  • Song:-"ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా.... చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!

  • సంతోషం ఎక్కడ ఉందనీ. . . . సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ !!2!! జగమంతా వెదికాను జనులందరినడిగాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!

  • ప్రేమనేది ఎక్కడ ఉందనీ. . . . క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ !!2!! బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!

  • సత్యమనేది ఎక్కడ ఉందనీ. . . . నిత్యజీవమనేది ఎచ్చట నాకు దొరికేననీ !!2!! ఎందరికో మ్రోక్కాను ఏవేవో చేసాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.