* Song:- “ మారడు మారడు మారడు ”

Jun 23, 2016, 06:22 PM

  • Song:- “ మారడు మారడు మారడు ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • మారడు మారడు మారడు నా యేసు క్రీస్తు మారడు మారదు మారదు మారదు నా యేసు ప్రేమ మారదు !! మారడు మారడు మారడు !! హోసన్నా హోసన్నా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!

  • సంద్రాలు నురుగు కట్టినా పర్వతాలు పగిలి పోయినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!

  • రాజ్యాలు మారిపోయినా అధికారాలు కులిపోయినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!

  • ఆకాశం అంతరించినా ఈ లోకం గతులు తప్పినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!! !! మారడు మారడు మారడు !!

  • మరిన్ని వివరాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.