* Song:- “ మారడు మారడు మారడు ”
Share
Song:- “ మారడు మారడు మారడు ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
మారడు మారడు మారడు నా యేసు క్రీస్తు మారడు మారదు మారదు మారదు నా యేసు ప్రేమ మారదు !! మారడు మారడు మారడు !! హోసన్నా హోసన్నా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!
సంద్రాలు నురుగు కట్టినా పర్వతాలు పగిలి పోయినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!
రాజ్యాలు మారిపోయినా అధికారాలు కులిపోయినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!!
ఆకాశం అంతరించినా ఈ లోకం గతులు తప్పినా !!2!! మారదు యేసుమాట మారదు యేసుప్రేమ !!2!! హోసన్నా హోసన్నా హోసన్నా.... హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా !!2!! !! మారడు మారడు మారడు !!
మరిన్ని వివరాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
