* Song:- “ కలములతో రాయగలమా ”
Share
Song:- “ కలములతో రాయగలమా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~*
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగాలమా నీ మహోన్నతమైన ప్రేమా !! కలములతో రాయగలమా !!
ఆరాధింతును ఆరాధింతును !!2!! నా రాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను !!2!!
ఆకాశములు.... నీ మహిమను.... వివరించుచున్నవి. . . . అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. . . . !!2!! దేవా నా ప్రాణము.... నీ కొరకై తపియించుచున్నది !!2!! !! ఆరాధింతును ఆరాధింతును !!
సెరాపులు.... కెరూబులు.... నిత్యము నిను స్తుతియించుచున్నవి మహాదూతలు.... ప్రధానదూతలు.... నీ నామము కీర్తించుచున్నవి !!2!! దేవా నా ప్రాణము. . . . నీ కొరకై తపియించుచున్నది !!2!! !! ఆరాధింతును ఆరాధింతును !! !! కలములతో రాయగలమా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
