* Song:- "నా హృదయము వింతగ మారెను"

Jun 27, 2016, 06:48 PM

  • Song:- "నా హృదయము వింతగ మారెను" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా హృదయము వింతగ మారెను !!3!! నాలో యేసు వచ్చినందునా !!2!!

  • సంతోషమే.... సమాధానమే.... !!3!! చెప్పనశక్యమైన సంతోషం !!2!!

  • తెరువబడెను నా మనోనేత్రము !!3!! క్రీస్తు నన్ను ముట్టినందునా !!2!!           

  • సంతోషమే.... సమాధానమే.... !!3!! చెప్పనశక్యమైన సంతోషం !!2!!

  • ఈ సంతోషము నీకు కావలెనా !!3!! నేడే యేసు నొద్దకు రమ్ము !!2!!         

  • సంతోషమే.... సమాధానమే.... !!3!! చెప్పనశక్యమైన సంతోషం !!2!!

  • యేసు క్రీస్తును నేడే చేర్చుకో !!3!! ప్రవేశించు నీ హృదయమందు !!2!!       

  • సంతోషమే.... సమాధానమే.... !!3!! చెప్పనశక్యమైన సంతోషం !!2!! !! నా హృదయము వింతగ మారెను !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.