* Song:- " అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న "

Jun 28, 2016, 07:15 PM

  • Song:- " అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నాదా... జ్ఞాపకం ఉన్నాదా... జ్ఞాపకం.... !! అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న !!

  • శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే !!2!! మెండుగా ప్రార్ధనా ఉండాలి గుండెలో.... !!2!! అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నాదా... జ్ఞాపకం ఉన్నాదా... జ్ఞాపకం....

  • శాంతిలోపల మీకు సుఖము లోకములోనా !!2!! కలిగి బ్రతకాలంటే... కావలి ప్రార్ధనా.... !!2!! అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నాదా... జ్ఞాపకం ఉన్నాదా... జ్ఞాపకం....
    !! అన్నిటికన్నా ప్రార్ధనే మిన్న !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.