* Song:- " ఏడబాయని నీదు కృపా "

Jun 29, 2016, 04:45 PM

  • Song:- " ఏడబాయని నీదు కృపా " ~~~~~~~~~~~ ~~~~~~~~~~~*

  • ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా.... !!2!! నన్నేంతగానో బలపరెచెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....

  • కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించినా దేవా.... సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన నా ప్రభువా.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....

  • నేన్నున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా.... ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....

  • నేనెదుర్కోనలేని పరిస్థితులూ నా ఏదుట ఉన్నవి దేవా.... నీ శక్తిని నేను కోరెదను నన్ను విడిపించు నా దేవా.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! !! ఏడబాయని నీదు కృపా.... !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.