* Song:- " ఏడబాయని నీదు కృపా "
Share
Song:- " ఏడబాయని నీదు కృపా " ~~~~~~~~~~~ ~~~~~~~~~~~*
ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా.... !!2!! నన్నేంతగానో బలపరెచెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....
కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించినా దేవా.... సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన నా ప్రభువా.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....
నేన్నున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా.... ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! ఏడబాయని నీదు కృపా.... విడనాడని నీ ప్రేమా....
నేనెదుర్కోనలేని పరిస్థితులూ నా ఏదుట ఉన్నవి దేవా.... నీ శక్తిని నేను కోరెదను నన్ను విడిపించు నా దేవా.... !!2!! నన్ను బలపరెచెను, నన్ను వెంబడించెను నన్నేంతగానో స్థిరపరెచెను.... !!2!! !! ఏడబాయని నీదు కృపా.... !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
