* Song:- " శుద్ధహృదయం కలుగజేయుమ "

Jul 02, 2016, 04:27 PM

  • Song:- " శుద్ధహృదయం కలుగజేయుమ " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • శుద్ధహృదయం కలుగజేయుము !!2!! నాలోనా.... నాలోనా.... !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!!

  • నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము !!2!! పాపము చేసాను దోషినైవున్నాను !!2!! తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే !!2!! నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!!

  • నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము !!2!! ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం !!2!! కలుగజేయుము నా హృదయములో !!4!! నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!! నాలోనా.... నాలోనా.... !!2!! శుద్ధహృదయం కలుగజేయుము....

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.