* Song:- " గొర్రెపిల్ల జీవ గ్రంథమందు "

Jul 03, 2016, 05:17 PM

  • Song:- " గొర్రెపిల్ల జీవ గ్రంథమందు " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా !!2!! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా....

  • ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా !!2!! ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!

  • సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా !!2!! వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!

  • ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా !!2!! ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!

  • మరిన్ని సువార్త గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.