* Song:- " గొర్రెపిల్ల జీవ గ్రంథమందు "
Share
Song:- " గొర్రెపిల్ల జీవ గ్రంథమందు " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా !!2!! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా....
ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా !!2!! ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!
సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా !!2!! వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!
ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా !!2!! ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే !!2!! !! గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా !!
మరిన్ని సువార్త గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
