* Song:- " పరవాసిని నే జగమున ప్రభువా "

Jul 04, 2016, 06:51 PM

  • Song:- " పరవాసిని నే జగమున ప్రభువా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • పరవాసిని నే జగమున ప్రభువా !!2!! నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా !!2!! నీ దరినేజేరెదను నేను.. నీ దరినేజేరెదను !! పరవాసిని నే జగమున ప్రభువా !!

  • లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని !!2!! అంతయు మోసమేగా !!2!! వ్యర్ధము సర్వమును ఇలలో వ్యర్ధము సర్వమును !! పరవాసిని నే జగమున ప్రభువా !!

  • తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో !!2!! తెలుపుము ఎంత అల్పుడనో !!2!! విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను !! పరవాసిని నే జగమున ప్రభువా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.