* Song:-“ అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో ”
Share
Song:-“ అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి ప్రభుయేసు కోసం పనిచేసే యువతులు రావాలి !! అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో !! చిరుప్రాయంలో.... యవ్వనకాలంలో.... !!2!! యేసు కోసం శ్రమపడే యోధులుకావాలి ప్రభు యేసు కోసం పనిచేసే వీరులురావాలి !! అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో !!
ఈ లోకం దాని ఆశలు గతించున్ ఒక క్షణములో !!2!! లోకాన్ని ఆశించి ప్రభువును విడచి ఉన్మాదులవుతున్న యువతకోసం !!2!! ఉజ్జీవంతో.... పట్టుదలతో.... !!2!! దేశం కోసం ప్రార్ధించే యోధులుకావాలి మన దేశం కోసం ప్రార్ధించే వీరులురావాలి !! అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో !!
నిత్యజీవం పరవశం నమ్మకత్వం ఆనందం !!2!! యేసులోనే ఉన్నవని క్రీస్తులోనే సాధ్యమని లోకానికి చాటించుటకు !!2!! విశ్వాసంతో.... పవిత్రతతో.... !!2!! సత్యంకోసం పోరాడే యోధులుకావాలి సత్యంకోసం పోరాడే వీరులురావాలి !! అశేషప్రజలున్న ఈ అనంత లోకంలో !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
