* Song:- " నా విమోచకుడా యేసయ్యా "

Jul 15, 2016, 07:46 PM

  • Song:- " నా విమోచకుడా యేసయ్యా " ~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....

  • నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా !!2!! నీవు చూపిన నీ కృప నేమరువలేను నీవు చూపిన నీ కృప నేమరువలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!

  • జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా !!2!! జీవాధిపతి నిన్ను నేవిడువలేను జీవాధిపతి నిన్ను నేవిడువలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!

  • మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా !!2!! నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.