* Song:- " నా విమోచకుడా యేసయ్యా "
Share
Song:- " నా విమోచకుడా యేసయ్యా " ~~~~~~~~~~~~~~~~~~~~~~*
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....
నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా !!2!! నీవు చూపిన నీ కృప నేమరువలేను నీవు చూపిన నీ కృప నేమరువలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!
జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా !!2!! జీవాధిపతి నిన్ను నేవిడువలేను జీవాధిపతి నిన్ను నేవిడువలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!
మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా !!2!! నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను !! నా విమోచకుడా యేసయ్యా.... !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
