* Song:- " నా ప్రియుడా యేసయ్యా "

Jul 17, 2016, 07:12 PM

  • Song:- " నా ప్రియుడా యేసయ్యా " ~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా.... నే బ్రతుకలేను !! నా ప్రియుడా యేసయ్యా!! నా ప్రియుడా యేసయ్యా....

  • నీ చేతితోనే నను లేపినావు నీ చేతిలోనే నను చెక్కుకొంటివి !!2!! నీ చేతి నీడలో నను దాచుకొంటివి !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!

  • నీ వాక్కులన్ని వాగ్ధానములై నీ వాక్కుపంపి స్వస్థత నిచ్చితివి !!2!! నీ వాగ్ధానములు మార్పులేనివి !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!

  • ముందెన్నడూ నేను వెళ్లనీ నూతనమైన మార్గములన్నిటిలో !!2!! నా తోడునీవై నన్ను నడిపినావు !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!

  • సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వసంపదలు నీలోనే యున్నవి !!2!! నీవు నా పక్షమై నిలచి యున్నావు !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.