* Song:- “ నీచేతిలో రొట్టెనునేనయ్య ....... ”
Share
Song:- “ నీచేతిలో రొట్టెనునేనయ్య ....... ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా !!2!! విరువూ యేసయ్యా అశీర్వధించు యేసయ్యా !!2!! నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా....
తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రమును అశీర్వధించితివి అబ్రహముగా మార్చితివి !!2!! నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా విరువూ యేసయ్యా... అశీర్వధించు యేసయ్యా
అలా యాకోబును నీవు విరిచితివి ఆనాడు అశీర్వధించితివి ఇశ్రాయేలుగా మార్చితివి !!2!! నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా విరువూ యేసయ్యా... అశీర్వధించు యేసయ్యా
హింసకుడు దూషకుడు హనికరుడైన సౌలును విరచితివి పౌలుగ మార్చితివి !!2!! నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా !!2!! విరువూ యేసయ్యా అశీర్వధించు యేసయ్యా !!2!! !! నీచేతిలో రొట్టెనునేనయ్య విరువూ యేసయ్యా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
