* Song:-"నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా"
Share
Song:-"నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి. . . . ప్రణమిల్లెదను.... ప్రణుతించెదనూ.... పరవశించెద.... నీలోనే.... !!2!! నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా....
నా నీతి సూర్యుడా నీ నీతి కిరణాలు నీ మార్గములలో నను నడిపించెనే !!2!! నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్యా !!2!! !! నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా !!
నా అభిషిక్తుడా నీ కృపవరములు సర్వోత్తమమైన మార్గము చూపినే !!2!! మర్మములన్నియు బయలుపరచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్యా !!2!! !! నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
