* Song:-“ స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా”

Jul 27, 2016, 06:55 PM

  • Song:-“ స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • స్నేహితుడా.... నా స్నేహితుడా.... నా ప్రాణ స్నేహితుడా. . . . ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా !! స్నేహితుడా.... నా స్నేహితుడా.... !!

  • నన్నెంతో ప్రేమించినావూ నా కోసం మరణించినావూ !!2!! మరువగాలనా.... నీ స్నేహము మరచి ఇలా నే మనగలనా.... !!2!! !! స్నేహితుడా.... నా స్నేహితుడా.... !!

  • నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై !!2!! ఇచ్చెదన్ నా సర్వస్వమూ.... నాకున్న ఆశలు నేర్వేచ్చుము.... !!2!! !! స్నేహితుడా.... నా స్నేహితుడా.... !!

  • కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు !!2!! మండినా ఎడారిలోన.... మమత వెల్లువ కురిపించినావు.... !!2!! !! స్నేహితుడా.... నా స్నేహితుడా.... !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.