* Song:- “ నీ వాక్యమే నన్ను బ్రతికించెను ”
Share
Song:- “ నీ వాక్యమే నన్ను బ్రతికించెను ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను !!2!! కృపాశక్తీ దయాశక్తీ సంపుర్నుడా. . . . వాక్యమైవున్న యేసు వందనమయ్యా !!2!! !! నీ వాక్యమే నన్ను బ్రతికించెను !!
జిగటగలా ఉబి నుండి లేవనేత్తేను సమతలమగు భూమిపై నన్నునిలిపెను !!2!! నా పాదములకు దీపమాయెను.... !!2!! సత్యమైన మార్గములో నడుపుచుండెను !!2!! !! నీ వాక్యమే నన్ను బ్రతికించెను !!
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగకవచమై యుధమునకు సిద్ధమనస్సు ఇచ్చుచున్నది !!2!! అపవాధి వేయుచున్న అగ్నిబాణములను !!2!! కడ్గమువాలే అడ్డుకొని అర్పివేయుచున్నది !!2!! !! నీ వాక్యమే నన్ను బ్రతికించెను !!
పాలవంటిది జుంటేతేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది !!2!! మేలిమిబంగారుకన్నా మిన్న ఆయినది !!2!! రత్నరాశులకన్నా కొరదగినది !!2!! !! నీ వాక్యమే నన్ను బ్రతికించెను !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
