* Song:- " ప్రభువా నా ఆశ తీర్చవా "

Aug 01, 2016, 05:40 PM

  • Song:- " ప్రభువా నా ఆశ తీర్చవా " ~~~~~~~~~~~~~~~~~~~~*

  • ప్రభువా నా ఆశ తీర్చవా ఎక్కలేని ఎత్తేన కొండకు నను ఎక్కించ్చవా. . . . !!2!! ప్రభువా నా ఆశ తీర్చవా....

  • ఆత్మీయతలో అభివృద్ధిని పొంది ఆ రూపాంతర కొండపై నిలవాలని !!2!! జనులందరూ నాలో నిను చూడాలని నీ కోరిక నాలో తీరాలని !!2!! !! ప్రభువా నా ఆశ తీర్చవా.... !!

  • నీ పరిచర్యలో అభివృద్ధిని పొంది కడవరకు నీ కృపాలో నిలవాలని !!2!! ప్రతిచోట నీ ప్రేమను చాటాలని ప్రతి మనిషిని నీ ఎదుటే నిలపాలని !!2!! !! ప్రభువా నా ఆశ తీర్చవా.... !!

  • పరిశుద్ధతలో పరిపూర్ణతచెంది ఆ సియోను కొండపై నిలవాలని !!2!! నీ ప్రతేక్షతలో నిను చూడాలని నేనుకూడా నీవలె మారాలని !!2!! !! ప్రభువా నా ఆశ తీర్చవా.... !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.