1993 లో వచ్చిన " జీవన వేదం " సినిమాలో చిత్ర , రఘునాథ్ " కోయిలమ్మ పాడింది కూ కుకు . "

Oct 06, 2016, 04:34 AM

1993 లో వచ్చిన " జీవన వేదం " సినిమాలో చిత్ర , రఘునాథ్ గారలు అద్భుతం గా పాడిన " కోయిలమ్మ పాడింది కూ కుకు . " రచన ఓలేటి రాంబాబు , సంగీతం -' గోపి రాధ ' చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది