1956 - " రక్త కన్నీరు లో లీల " అయినా అంతా పెద్దలే.. అంతా చాలా పెద్దలే " . ఈ పాట , హిందీ లో " ఝూమే ఝూమే దిల్ మేరా '
Oct 09, 2016, 02:22 AM
Share
1956 లో వచ్చిన " రక్త కన్నీరు " చిత్రం లో లీల పాడిన పాట " అయినా అంతా పెద్దలే.. అంతా చాలా పెద్దలే " .
ఈ పాట , హిందీ లోని " పూనమ్ " సినిమాలో " ఝూమే ఝూమే దిల్ మేరా ' అనే పాట బాణీలో ఉంటుంది.
