1948 " రత్నమాల " -- భానుమతి " ఆనంద దాయినీ భవానీ "
Oct 10, 2016, 04:28 AM
Share
1948 లో వచ్చిన " రత్నమాల " సినిమాలో భానుమతి పాడిన " ఆనంద దాయినీ భవానీ " సంగీతం- సుబ్బురామన్ , రచన --సముద్రాల సీనియర్
విజయ దశమి సందర్భంగా మిత్రులందరూ ఈ గీతాన్ని ఆస్వాదించండి
