1962 " స్వర్ణ గౌరి " -ఎస్ జానకి , చిత్తరంజన్ --జయమీవె జగదీశ్వరీ "
Oct 10, 2016, 05:03 AM
Share
1962 లో వచ్చిన " స్వర్ణ గౌరి " సినిమాలో ఎస్ జానకి , చిత్తరంజన్ గారలు పాడిన " జయమీవె జగదీశ్వరీ " సంగీతం-- వెంకట్రాజు , రచన --వీటూరి
విజయ దశమి సందర్భంగా మిత్రులందరూ ఈ గీతాన్ని ఆస్వాదించండి
