1965 -" చదువుకున్న భార్య " --లీల పాడిన " ఏ చోట నున్నా ... ఏ వేళనైనా '

Oct 13, 2016, 03:33 AM

1965 లో వచ్చిన " చదువుకున్న భార్య " సినిమాలో లీల పాడిన " ఏ చోట నున్నా ... ఏ వేళనైనా '

రచన -- సముద్రాల జూనియర్ సంగీతం :- అశ్వత్థమ

ఈ పాట , 1962 లో వచ్చిన : " ఆరతీ " హిందీ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ---" కభీతో .హోగా " ..అనే పాటకు అనుకరణ.