1972 " కుల గౌరవం " -- ఘంటసాల -- సుశీలమ్మ " హలో హలో డాక్టర్ ... టెల్ మీ టెల్ మీ డాక్టర్ .."

Oct 26, 2016, 04:11 AM

1972 లో వచ్చిన " కుల గౌరవం " చిత్రములో ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో కలసి పాడిన యుగళ గీతం " హలో హలో డాక్టర్ ... టెల్ మీ టెల్ మీ డాక్టర్ .."
రచన -- కొసరాజు గారు. సంగీతం- టి జి లింగప్ప గారు

( శ్రీ రామారావు గుగ్గిలం గారి కోరిక మేరకు )