1950 " షావుకారు '" పి శాంతకుమారి , రావు బాల సరస్వతి " దీపావళీ దీపావళీ

Oct 28, 2016, 06:26 AM

1950 లో విడుదల అయిన " షావుకారు '" చిత్రం లో పి శాంతకుమారి , రావు బాల సరస్వతి గారలు పాడిన " దీపావళీ దీపావళీ ఇంటింట ఆనంద దీపావళి " పాట రచన --సముద్రాల రాఘవాచార్య , సంగీతం --ఘంటసాల.

ఈ వీడియో దొరకవచ్చు గానీ ఆడియో ఆస్వాదించండి.. వారి గొంతుల శ్రావ్యతను ఆనందించండి