1952 --" రాజేశ్వరి " - జిక్కి-- " లాలా లీ లాలా లీ లాలాలీ ఆహ అందం అద్భుతము లారా లారా లారాలం .. "

Oct 31, 2016, 01:42 PM

1952 లో వచ్చిన " రాజేశ్వరి " చిత్రం లో జిక్కి పాడిన " లాలా లీ లాలా లీ లాలాలీ ఆహ అందం అద్భుతము లారా లారా లారాలం .. " సంగీతం -- ఓగిరాల రామచంద్ర రావు

ఈపాట, ' దాస్తాన్ ' హిందీ ఫిలిం లోని ' తారరా తారరా తారరా ' పాటకు మక్కీకి మక్కీ