Edu Kondalavada -- Jikki

Nov 03, 2016, 05:45 AM

" పెళ్లి చేసి చూడు " చిత్రం లో ప్రసిద్ధమైన పాట " ఏడూ కొండల వాడ వెంకట రమణ " పాటను లీల , జిక్కి గారలతో వేర్వేరుగా పాడించారు. కారణాంతరముల వల్ల సినిమాలో లీల గారి పాటను ఉంచుకున్నారు. ఇప్పుడు జిక్కి పాడిన ఆ పాట విందాం