సాలూరి వారికి శ్రద్ధాంజలి
Oct 12, 2015, 08:48 AM
Share
సాలూరి వారికి శ్రద్ధాంజలిగా , వారి పాటల నేపథ్యములో , తుమ్మెదా ఒకసారి పాటను అనుసరించి , వెన్నెలకంటి గారు రాసిన పదాలకు , రావు బాలసరస్వతీ దేవిగారు ఆలపించిన పాట . సంగీతం సింగీతం శ్రీనివాసరావు గారు. రాజేశ్వరరావుగారి తుమ్మెదా ఒకసారి పాట పల్లవులు కూడా వినవచ్చు.
