* Song:-“ నీ భారం యెహోవా మీద మోపుము సోదరా”

May 27, 2016, 05:29 PM

  • Song:-“ నీ భారం యెహోవా మీద మోపుము సోదరా” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నీ భారం యెహోవా మీద మోపుము సోదరా నీ భారం యెహోవా మీద మోపుము సోదరీ ఆయనే నిన్ను ఆదుకోనును. . . . ఆయనే నీదు వాంఛతీర్చును. . . . !!2!! !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

  • ఆపత్కాలములో.... స్నేహితుండు.... వ్యాధి బాధలో.... పరమ వైద్యుడు.... !!2!! జడియకా భేదరకా జడియకా భేదరకా ప్రభును సేవించుమా. . . . !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

  • పర్వతంభులు.... తొలగిపోయినా.... మెట్లలన్నియూ.... దదరిల్లినా.... !!2!! తన కృపా నిరంతరం తన కృపా నిరంతరం నీతోనే ఉండును. . . . !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

    • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* * The Gate Of Heaven. Facebook Page * Always Good News.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నీ భారం యెహోవా మీద మోపుము సోదరా నీ భారం యెహోవా మీద మోపుము సోదరీ ఆయనే నిన్ను ఆదుకోనును. . . . ఆయనే నీదు వాంఛతీర్చును. . . . !!2!! !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

  • ఆపత్కాలములో.... స్నేహితుండు.... వ్యాధి బాధలో.... పరమ వైద్యుడు.... !!2!! జడియకా భేదరకా జడియకా భేదరకా ప్రభును సేవించుమా. . . . !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

  • పర్వతంభులు.... తొలగిపోయినా.... మెట్లలన్నియూ.... దదరిల్లినా.... !!2!! తన కృపా నిరంతరం తన కృపా నిరంతరం నీతోనే ఉండును. . . . !! నీ భారం యెహోవా మీద మోపుము సోదరా !!

    • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
  • The Gate Of Heaven. Facebook Page

    • Always Good News.