* Song:- “ నా హృదయమెంతో జీవముగల దేవుని ”
Share
Song:-“నా హృదయమెంతో జీవముగల దేవుని” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నా హృదయమెంతో జీవముగల దేవుని దర్శింప ఆనందంతో కేకేలేయుచున్నది !!2!! నా దేహమెంతో నీకై ఆశించే !!2!!
శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో....!!2!! శాశ్వత కృపను నేను తలంచగా....
భక్తిహినులాతో నివసించుట కంటేను నీ మందిరావరణంలో ఒక్కదినము గడుపుట !!2!! వేయి దినాల కంటే శ్రేష్ట మైనది....!!2!! !! శాశ్వత కృపను నేను తలంచగా !!
సీయోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద !!2!! సీయోను రారాజువు నీవేగా....!!2!! !! శాశ్వత కృపను నేను తలంచగా !!
నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే !!2!! నూతన సృష్టిగా నన్ను మార్చెను....!!2!! !! శాశ్వత కృపను నేను తలంచగా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
