* Song:-"ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట"
Share
Song:-"ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద.... ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద.... ఆనందమే
సిలువలో నాకై రక్తము కార్చేను సింహసనమునకై నన్నును పిలిచెను !!2!! సింహపు కోరల నుండి నన్ను విడిపిచెను !!2!! ఆనందమే. . . .
విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు !!2!! విలువైన కిరీటము పొందేద నిశ్చయము !!2!! ఆనందమే. . . .
నా మనసవీణను మ్రోగించగా నా మనోనేత్రములందు కనిపించే ప్రభురూపమే !!2!! నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు !!2!! !! ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
