* Song:-"ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట"

Jun 08, 2016, 03:29 AM

  • Song:-"ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద.... ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద.... ఆనందమే

  • సిలువలో నాకై రక్తము కార్చేను సింహసనమునకై నన్నును పిలిచెను !!2!! సింహపు కోరల నుండి నన్ను విడిపిచెను !!2!! ఆనందమే. . . .

  • విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు !!2!! విలువైన కిరీటము పొందేద నిశ్చయము !!2!! ఆనందమే. . . .

  • నా మనసవీణను మ్రోగించగా నా మనోనేత్రములందు కనిపించే ప్రభురూపమే !!2!! నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు !!2!! !! ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.