* Song:- " భేధం ఏమిలేదు అందరును పాపం "
Share
Song:- " భేధం ఏమిలేదు అందరును పాపం " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
భేధం ఏమిలేదు అందరును పాపం చేసి ఉన్నారు. . . . దేవాధి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. . . . !! భేధం ఏమిలేదు అందరును పాపం !! ఏ కులమైన... మతమైన... జాతైన... రంగైన... దేవుని దృష్టిలో అందరు పాపులే.... !!2!! !! భేధం ఏమిలేదు అందరును పాపం !!
ఆస్తిపాస్తులు ఎన్నునా నిత్యరాజ్యం నీకివ్వావు విధ్యార్హతలు ఎన్నునా సంతోషాన్ని నీకివ్వవు సమసిపోయే ఈ లోకము ఆశయాన్ని నీకివ్వాదు కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు నీవేవరైన... నీకేంతున్న... ఎవరున్న... లేకున్న... యేసు లేకుంటే నీకున్నవన్ని సున్న !!2!! !! భేధం ఏమిలేదు అందరును పాపం !!
పుణ్యకార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా తీర్థయాత్రలు తిరిగినా తరగదు నీ పాపము పరమును వీడిన పరిశుద్ధుడైసు రక్తము కర్చేను కలువరిలో కోరికోరి నినుపిలిచెను పరమరాజ్జము నీకివ్వగా నీ స్థితిఏదైన.. గతిఏదైన.. వృత్తేదైన.. మృతిఏదైన.. కలువరినాధుడే రక్షణ మార్గము !!2!! !! భేధం ఏమిలేదు అందరును పాపం !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
