* Song:- " ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను "
Share
Song:- " ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను.... ఆత్మతో సత్యముతో.... స్తుతించెదను !!2!!
ఎంతధన్యము యేసుని వెదకుట ఎంతధన్యము ఎంతభాగ్యము యేసుని నమ్ముట ఎంతభాగ్యము !!2!! ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను. . . .
దుప్పి నీటికై ఆశపడునట్లుగ దేవుని కొరకై ఆశపడుచున్నాను !!2!! దేవుని సన్నాధిని నిత్యముండునట్లుగా. . . . !!2!! దిన దినమాశతో కనిపెట్టుచున్నాను !! ఎంతధన్యము యేసుని వెదకుట ఎంతధన్యము !! !! ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను !!
లోక ఆశలూ లయమై పోవును లోకులెవ్వరూ కాపాడలేరు !!2!! లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం. . . . !!2!! లోబడు వారిని పరమున చేర్చును !! ఎంతధన్యము యేసుని వెదకుట ఎంతధన్యము !! !! ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
