* Song:- " ఊహించలేని మేలులతో నింపిన "
Share
Song:-"ఊహించలేని మేలులతో నింపిన" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం !!2!! వర్ణించగలనా.... నీ కార్యముల్.... వివరించగలనా.... నీ మేలులన్.... !!2!! !! ఊహించలేని మేలులతో నింపిన !! ఊహించలేని మేలులతో నింపిన....
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రకూర్చి నిను స్తుతియింతును !!2!! ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ !!2!! !! ఊహించలేని మేలులతో నింపిన !! ఊహించలేని మేలులతో నింపిన....
నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు !!2!! నీ కృపకు నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు !!2!! !! ఊహించలేని మేలులతో నింపిన !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
