* Song:- " పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా "

Jul 22, 2016, 11:24 PM

  • Song:- " పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింప గలరా వరదూతలైనా నిన్ !!3!! వర్ణింప గలరా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!

  • పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి !!3!! నీతి ప్రభావా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!

  • పరిశుద్ధ తనయుడ నర రూప ధారుడ నరులను రక్షించు కరుణా నముద్రా నరులను రక్షించు !!3!! కరుణా నముద్రా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!

  • పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ !!3!! భక్తుల కిడుమా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!

  • జనక కుమారాత్మ లను నేక దేవ ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును !!3!! దనర నిత్యముగా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.