* Song:- " స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా "
Share
Song:- " స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
స్తుతి పాత్రుడా.... స్తోత్రర్హుడా.... స్తుతులందుకో పూజార్హుడా.... !!2!! ఆకాశమందు నీవు తప్ప నాకేవరున్నారు నా ప్రభు.... !!2!! స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా....
నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగేనే ప్రభు !!2!! నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు.... కాపాడినావు.... !!2!! స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా. . . .
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు !!2!! నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో.... నీ సంఘములో.... !!2!! !! స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
